ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 01:48 PM

మంచిగా చదువుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుందని మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వ గాంధీ రోడ్ హైస్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు.
అయన మాట్లాడుతూ. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థులకు 2డి, 3డి యానిమేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందిస్తున్నారని, వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa