తెలంగాణలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో రాజీ కాలేదని కన్నతల్లిని చంపాడు ఓ కొడుకు. కామారెడ్డి జిల్లా పిట్లంనికి చెందిన సబీరా బేగం (60)కు నలుగురు కొడుకులు.
2021లో ఆమె రెండవ కొడుకు షాదుల్ మూడవ కొడుకు ముజీబ్‌ను కత్తితో పోడిచి చంపేశాడు. ఈ మర్డర్ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తుంది. నిందితుడు షాదుల్ తల్లి సబేరాను కేసుకు రాజీ కమ్మని కోరగా తల్లి అంగీకరించలేదు. దీంతో రోకలి దుండుతో కొట్టి చంపేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa