ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SLBC ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 04:22 PM

శ్రీరాంసాగర్ ఎడమగట్టు కాల్వ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత నెలకొన్నది. SLBC టన్నెల్‌ ప్రమాద పరిస్థితులను పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు బీఆర్ఎస్ నేతలు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు SLBC ఆఫీసు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు దిగివచ్చి టన్నెల్ సందర్శనకు అనుమతినివడంతో ఆందోళన విరమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa