ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటేసిన బంజారా సంఘం నేత దశరథ్ నాయక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2025, 04:30 PM

బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం గురువారం మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల్లో బంజారా ఉద్యోగుల సంఘం.
తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడలోని బకల్వాడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 182 వ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa