మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నారాయణపేట జిల్లాలోని 7మండలాలకు చెందిన 11 గ్రామాల్లో ఒకే సమయంలో హైమాక్స్ ఎల్ఈడీ లైట్లను ప్రారంభించారు.
ఈ మేరకు గురువారం ఎంపీ అరుణ లింగంపల్లిలో ప్రత్యక్షంగా ప్రారంభించగా, మిగతా గ్రామాల్లో వర్చువల్ గా ప్రారంభించాను. ఒక్కో గ్రామంలో హైమాక్స్ ఎల్ఈడీ లైట్లకు రూ. 2 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa