తెలంగాణ వ్యాప్తంగా జీఎస్టీ దాడులు కొనసాగుతున్నాయి. 2 ప్రముఖ షాపింగ్ మాల్స్‌పై జీఎస్టీ బృందాలతో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు జరుగుతున్నాయి.
జీఎస్టీ ప్రత్యేక కమిషనర్ నిఖిల్ చక్రవర్తి నేతృత్వంలో 10 ప్రత్యేక బృందాలతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa