కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేశారు. పాఠశాలలో ఐరన్ బెంచీల కొరకు.
2008-2009 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పదివేల రూపాయలను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ కు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa