కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నిత్యానంద్ రాయ్ మేనల్లుళ్లు జయజిత్ యాదవ్, వికల్ యాదవ్ ఒకరినొకరు కాల్చుకున్నారు.
ఈ సంఘటనలో వికల్ అక్కడికక్కడే మరణించగా, జయజిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఒక చిన్న వివాదంలో గొడవ పడి కాల్చుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa