రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీలోని రాళ్లగూడలో భవన నిర్మాణంలో ఉన్న సిమెంట్ ఆటో రివర్స్ అవుతుండగా ఓ బాలిక టైర్ కింద.
పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa