దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో చిన్నచింతకుంట మండలం పలు గ్రామాలకు చెందిన రైతులకు ఆదివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పింక్లర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్పింక్లర్లను అందజేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa