రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ టౌర్నమెంట్ విజేతగా వేములవాడ జట్టు నిలిచింది.
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనగా వేములవాడ జట్టు విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విజయం పట్ల పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ అనందరెడ్డి, డాక్టర్ పరశురామ్ లు హర్షం వ్యక్తం చేసి ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa