సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పార్ట్ టైమ్ అధ్యాపకుల ధర్నాకు బుధవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ న్యాయమైన పార్ట్ టైం టీచర్ల అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రెండు రోజులలో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్టు చర్చిస్తానని హామీ ఇచ్చారు. పార్ట్ టైం టీచర్స్ అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రసంగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa