బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఆశా ప్రియ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. 'కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా' అంటూ పేర్కొంది. సోషల్ మీడియాలో టార్చర్ భరించలేక ఆశా ప్రియ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa