బాలానగర్‌లోని కల్వకుర్తి తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీడబ్ల్యూ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీ సీట్ల వివరాలు:
ఎంపీసీ: 14 సీట్లు
బైపీసీ: 48 సీట్లు
సీఈసీ: 33 సీట్లు
వివరాల కోసం 9415606618, 9855737578 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa