నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల (కొత్తగూడెం) గ్రామానికి చెందిన చిరుమర్తి అంజయ్య, యాదమ్మ దంపతుల కుమార్తె ఉమారాణి వివాహం బుధవారం నాడు నార్కట్‌పల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ గార్డెన్స్‌లో ఘనంగా జరగనుంది.
ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించేందుకు మరియు వివాహానికి ఆహ్వానించేందుకు గ్రామ ప్రజలు మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నకిరేకల్‌లో కలిసి శుభలేఖ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంజయ్య, నరసింహ, క్రిష్ణ, ఉపేందర్, వెంకన్న, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. వధువుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa