శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 2025లో నిర్వహించిన శ్రీవారి చతుర్థ పుష్కరోత్సవ ప్రయుక్త పంచాశ బ్రహ్మోత్సవాళ్ళో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa