హైదరాబాద్ రాయదుర్గంలోని టి-హబ్‌లో మిస్ వరల్డ్-2025 కంటెస్టెంట్ల మధ్య పోటీ ప్రారంభమైంది. 'బ్యూటీ విత్ పర్పస్' అనే కాన్సెప్ట్ తో జరుగుతున్న ఈ పోటీలో.. కంటెస్టెంట్లు హెడ్-టు-హెడ్ పోటీపడుతున్నారు. ఈ క్రమంలో సుందరీమణులను రెండు గ్రూపులుగా విభజించారు. ఈరోజు అమెరికా, కరేబియన్, ఆఫ్రికా అందగత్తెలు పోటీలో ఉన్నారు. తమ వ్యక్తిగత ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. రేపు యూరోప్, ఆసియా, ఓషియానియా బ్యూటీలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa