కల్హేర్ మండల కేంద్రంలో వరి, జొన్నల కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మంగళవారం సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం రైతు వేదికలో రైతు-నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాబోవు వర్షకాలానికి సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణవేణి, సంతోషమ్మ, రైతులు పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa