నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం మూన్యా నాయక్ తండాలో భవాని మాత మరియు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ మహారాజ్, మాజీ సర్పంచ్ రాంసింగ్, లచ్చు నాయక్, బిక్కు నాయక్, తౌర్యి నాయక్, శంకర్ నాయక్, బద్దు నాయక్, పుండ్లిక్, తుకారం, వెంకట్, తండా ప్రజలు తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa