జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో వచ్చే రోజులు గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులేకుండా కేవలం అందించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa