ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కేబినెట్ విస్తరణ.. ముగ్గురికి ఛాన్స్!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 03:12 PM

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. ఈ మేరకు మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సాయంత్రానికి మంత్రి వర్గం నుంచి అధికారిక ప్రకటన రానుంది. కేబినెట్‌లో ప్రస్తుతం ముగ్గురికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో ఒక SC, ఒక BCని తీసుకునేందుకు పచ్చజండా ఊపినట్లు సమాచారం. అలాగే ఒక STని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మేరకు మంత్రివర్గ విస్తరణపై సీఎం మంతనాలు సాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa