మెట్రో కారిడార్–6 పనులపై హైకోర్టు స్టే. ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన మెట్రో మార్గంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి ప్రభావం పడుతుందో పర్యవేక్షించే వరకు మెట్రో పనులు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు . తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ ప్రకారం వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని ఒక కమిటీ వేసి అధ్యయనం చేసేంత వరకు మెట్రో పనులు నిలిపివేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ . ఈ పిటిషన్ ను విచారించి, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటివరకు పనులు ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa