TG: హైదరాబాద్‌లోని అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపల్ అధికారుల తీరుపై హైకోర్టు మండిపడింది. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. నగరంలోని శేరిలింగంపల్లి గుట్టల బేగంపేటలో ఓ భవన నిర్మాణదారుడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. నిర్మాణ సమయంలో అధికారులు కళ్లు మూసుకొని తిరుగుతుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa