మేడ్చల్ జిల్లా జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజిగిరి DEO విజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రాయితీ అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని, ఆయా పాఠశాల యాజమాన్యాలు వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa