ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 11:31 AM

ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత పెరిగింది. ప్రజలు ఎక్కువగా వాడే నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతో ఎప్పటికప్పడు ఈ నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు RBI సూచించిన గడువుకు మూడు నెలల ముందే వీటి లభ్యత 73శాతానికి పెరిగింది. గతేడాది డిసెంబర్‌లో 65శాతంగా ఉన్న ఈ నోట్ల లభ్యత ప్రస్తుతం 73శాతానికి చేరింది. ఏటీఎంలను నిర్వహిస్తున్న సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ ఈ గణాంకాల్ని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa