ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 12:28 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబర్‌లో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa