జిల్లా కలెక్టరేట్ కార్యాలయ వీడియో సమావేశ హాల్ నందు జిల్లాస్థాయి స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ డిఎల్ఏఎంసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. మన దైనందిన జీవితంలో ఆధార్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. నమోదు ప్రక్రియలో ఎదుర్కొంటున్న లోపాలు, ఆధార్ ధృవీకరణ మొదలైన వివిధ సమస్యలను సమావేశంలో చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa