తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది దరఖాస్తు చేసినప్పటికీ, మంజూరైన కార్డుల్లో తప్పులు ఉండటంతో అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ కారణంగా మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. తద్వారా కొత్త కార్డుల మంజూరుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa