TG: పని ఒత్తిడి భరించలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో కామారెడ్డికి చెందిన సురేశ్(28) CAగా చేస్తున్నాడు. ఈ నెల 16న సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్ మెంట్‌లోకి వెళ్లాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పని ఒత్తిడి, జీవితంపై విరక్తి చెందినట్లు చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌లో ఉందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa