ఏపీ ప్రజలు నిర్మించనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ కోరారు. బనకచర్ల విషయంలో GWDT-1980, ఏపీ పునర్విభజన చట్టం–2014 లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం, ఉత్తమ్ సమావేశమై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa