ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్, అడిక్మెట్ డివిజన్ లలో దరఖాస్తు చేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, డివిజన్ ప్రెసిడెంట్లు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, బిక్షపతి యాదవ్, ఆర్ శ్రీనివాస్, బల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa