మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ మండలం పలు గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 6, 44, 500/- రూపాయల చెక్కులను అధికారులతో కలిసి పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa