చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి (07448/07447) ప్రత్యేక రైలు జులై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు అందుబాటులో ఉంటుందని SCR CPRO శ్రీధర్ తెలిపారు. ప్రతీ ఆదివారం సాయంత్రం 7:30కు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ప్రతి శనివారం రాత్రి 8:10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30కు చర్లపల్లికి చేరుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa