ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదాడలో ఘనంగా మంత్రి ఉత్తమ్ జన్మ దిన వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 02:18 PM

కోదాడలో మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగ వీటి రామారావు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa