పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని.. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని MLC కవిత అన్నారు. 'పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడింది. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా 5 గ్రామాలకు రక్షణ ఉంటుంది. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉంది. అక్కడ దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలి' అని AP ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa