TG: మాజీమంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సంచలన కామెంట్స్ చేశారు. 2021లో కొత్త హీరోయిన్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే కారులో కేటీఆర్ పార్క్ హయత్‌కు రప్పించుకున్నాడని అన్నారు. ‘ఆర్మూర్ ఎమ్మెల్యే కారులో ఓ హీరోయిన్‌ను తెచ్చుకున్నవా లేదా? పార్క్ హయత్ హోటల్‌కు కొత్త హీరోయిన్‌ను ఏమని పిలిపించుకున్నవ్? అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లను వదల్లేదు నువ్వు’ అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa