గోదావరి జలాల ఇష్యూని చచ్చిపోయిన BRS సంజీవనిలా వాడుకోవాలని ప్రయత్నిస్తోందని CM రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకు సాగునీటిలో విషయంలో అన్యాయం చేసిందే కేసీఆర్, హరీశ్ రావు అని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు బీజం పడిందే BRS ప్రభుత్వ హయాంలో (2016). ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అప్పుడు BRS ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదు' అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa