నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో దారుణం. వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు. నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు . జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి. ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపిన పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa