మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మహోన్నతమైనదన్నారు. ఇందులో సంఘం కన్వీనర్ ఎంబడి చంద్ర శేఖర్, జిల్లా కోకన్వీనర్ అశోక్ చారి, సిరికొండ రమేష్ లు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa