సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన రైతులు . తమ పాస్ పుస్తకాలు తమకు ఇవ్వాలని నిరసనకు దిగిన మహబూబ్‌నగర్ రైతులు . మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు, తమ పాస్ పుస్తకాలు "అడవి" పేరున నమోదు అయ్యాయని, వెంటనే పేరు మార్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు ధర్నాకు దిగగా, వారిని అరెస్టు చేసిన పోలీసులు . గత బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాలకు పట్టా ఇచ్చారని, ఇంకా 1100 ఎకరాలకు పట్టా ఇవ్వమని అడిగితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సచివాలయం ముందు ఆందోళనకు దిగిన రైతులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa