జనసంఘ్ వ్యవస్థాపకుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆదర్శవంతుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa