ఐఎస్ సదన్ డివిజన్ లోని వైశాల్ నగర్ కాలనీలో 10 లక్షల 10 వేల రూపాయలతో నూతన సీసీ రోడ్ పనులను కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రణాళికతో చేయాలని కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియ చేయడం జరిగింది. కాలనీ కమిటీ సభ్యులు కే చిన్న కృష్ణారెడ్డి, అనుముల రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa