వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయిరాం గత వారంలో క్లాషిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో సాయిరాం పాల్గోని సిల్వర్ మెడల్ ను సాధించాడు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాయిరాంను అభినందించడంతో పాటు రాబోవు రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులను ప్రోత్సాహం అందించడం జరుగుతుందని సీపీ తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa