TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్‌తో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు తిరుమలరావును ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa