ఎలిగేడు మండల కేంద్రంలో శ్రీ మహంకాళి, బీరప్ప స్వామి కామరతి కల్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa