స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, ఏఈ రవి ఆధ్వర్యంలో ఫిలిప్స్ కంపెనీకి చెందిన 4000 లూమెన్స్ సామర్థ్యం గల 25 వాట్ల సోలార్ లైట్ల నమూనాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తిచేయాలని స్పీకర్ ఆదేశించారు. ముఖ్య కూడళ్ళలో ఈ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరెంటు లేనప్పుడు కూడా ఇవి వెలుగునిస్తాయని అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa