నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో హత్నూర మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 4,86,000 విలువైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులకు ఇది పెద్ద భరోసాగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa