ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. నిందితురాలు ఐశ్వర్య తన అన్న నవీన్ ను కూడా చంపారనే వార్త ప్రచారం అవుతోంది. కాగా 2 నెలల క్రితం ఇంట్లో జారిపడి నవీన్ మృతి చెందాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నవీన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లి సుజాత, చెల్లి ఐశ్వర్య ఇద్దరూ తిరుమల రావుతో సాన్నిహిత్యంగా ఉండటాన్ని నవీన్ గుర్తించాడని.. ఆ విషయమై అతడు మందలించడం జరిగిందని, ఈ లోపే అతను చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa