ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 09:16 PM

కాలనీలోని సమస్యల పరిష్కారానికి తన దృష్టికి వస్తే తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐ జి కాలనీ, విద్యా మారుతి నగర్ లో పర్యటించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa