TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంబంధించి 45 మంది మృతి చెందారు. మరి కొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనాస్థలంలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు దూరంగా ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు ఛిద్రమై పరిసర ప్రాంతాల్లో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఈ దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa